విజయ్ దేవరకొండనో ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ‘షాలిని పాండే’ బాగా నచ్చుతుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి పాత్రలో షాలిని పాండే బాగా పెర్ఫామ్ చేసింది. ఈ మధ్య ప్రదేశ్ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాలో కన్నడ అమ్మాయిగా, ట్రెడిషనల్ గా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్ చేసింది. యూత్ మొదటి సినిమాతోనే ఫిదా చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే అసలు…
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది షాలిని పాండే. ప్రీతిగా అమ్మడి నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తరువాత షాలిని అవకాశాలు అయితే దక్కుతున్నాయి కానీ విజయాలు మాత్రం అందం లేదు.. ఇక ఇటీవల బొద్దుగా ఉన్న అమ్మడు సన్నజాజి తీగలా మారిపోయి అందాల విందు చేస్తున్న సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మీద విరుచుకు…