విజయ్ దేవరకొండనో ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ హీరోగా మార్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ‘షాలిని పాండే’ బాగా నచ్చుతుంది. మెడికల్ స్టూడెంట్ ప్రీతి పాత్రలో షాలిని పాండే బాగా పెర్ఫామ్ చేసింది. ఈ మధ్య ప్రదేశ్ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాలో కన్నడ అమ్మాయిగా, ట్రెడిషనల్ గా కనిపిస్తూన�