Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగ