బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు.. ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌లో తాత్కాలిక బ్రేక్ పడిందనే వార్తలు ఇప్పుడు…