Home
Sexual Harassment
Sexual Harassment News
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
JNU Sexual Harassment Case: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఓ ప్రొఫెసర్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. కనీసం 10 మంది విద్యార్థినులు సదరు ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు కేసును ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ICC)కి అప్పగించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు సుమారు నెల రోజుల క్రితమే నమోదైనట్లు తెలుస్తోంది. తొలుత ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయగా, విషయం ఇతర… -
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
బాలీవుడ్ కి చెందిన ఒక దర్శక నిర్మాతని లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై ముంబైలోని మాల్వానీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో దాక్కున్న షకీల్ నూరానీని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈయన గతంలో ‘బడే దిల్ వాలా’ (1999), ‘జోరు కా గులామ్’ (2000) వంటి సినిమాలను తెరకెక్కించారు. బాధిత నటి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… 2016లో లోఖండ్వాలాలో జరిగిన ఒక అవార్డుల… -
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
UK: యునైటెడ్ కింగ్డమ్(UK)లోని నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్(AFC)లో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ కాలేజీలో చదువుకున్న కనీసం నలుగురు మహిళలు, తమకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, రహస్యంగా చూడటం వంటి ఘటనలకు గురయ్యామని బీబీసీకి తెలిపారు. సిబ్బంది ప్రోత్సాహంతో స్త్రీ ద్వేషం, లైంగిక హింసకు పాల్పడినట్లు వెల్లడించారు. AFC అనేది యూకేలో 19 ఏళ్లలోపు వారి కోసం… -
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ IPS, 30 ఏళ్ల వివాహిత ఇచ్చిన ఫిర్యాదులో.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపడమే కాకుండా.. గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అలాగే… -
Mumbai Court: మైనర్ బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..
Mumbai Court: 9 ఏళ్ల క్రితం మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. బాలికకు ‘‘ఫ్లయింగ్ కిస్’’ ఇస్తూ వేధింపులకు గురిచేశాడు. ఆ సమయంలో బాలిక వయసు 16 ఏళ్లుగా కాగా, నిందితుడి వయసు 19 ఏల్లు. ప్రస్తుతం నిందితుడికి వివాహమై 3 నెలల పాప కూడా ఉంది. కోర్టు అతడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3000 జరిమానా విధించింది.… -
Bengaluru: ఎయిర్‌పోర్టులో దారుణం.. తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. కొరియా మహిళా పర్యాటకురాలిపై మృగాడు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానాశ్రయ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్
సినీ గ్లామర్ ప్రపంచంలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక తీరని మచ్చలా కొనసాగుతోంది. ఎంతోమంది హీరోయిన్లు, నటీమణులు కెరీర్ కోసం తాము పడ్డ ఇబ్బందులను ఇప్పటికే ధైర్యంగా బయటపెట్టారు. అయితే, అసలు సిసలు దారుణం ఏమిటంటే.. చాలామంది నటీమణులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే, అంటే తమ చిన్నతనం లోనే భయానకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తుల కంటే కూడా సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాణస్నేహితులు అని నమ్మిన వారి చేతుల్లోనే లైంగిక… -
Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..
Minor Girl Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. -
Hanamkonda Collectorate : కలెక్టరేట్ లో కామాంధుడు.. సిబ్బందిపై అత్యాచారయత్నం..
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.… -
Delhi Baba Horror: స్వామి చైతన్యానందపై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు.. పోలీసుల దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా.. దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!