Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా సరే అది విజయ్ వర్మను ఉద్దేశించే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో సంచలన పోస్టు పెట్టింది తమన్నా. నిలువెత్తు అందాల రాశి తమన్నా ఎవరి సొంతమో అని కుర్రాళ్లంతా ఊహించుకుంటున్న టైమ్ లో విజయ్ వర్మతో ప�
ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో '10-03-2025' తేదీని లవ్ సింబల్‌తో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. 'రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్' అని రాసి పోస్ట్ చేసింది.