రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమయ్యిందో అనే ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వైద్యుల�