Physical Harassment : హైటెక్ అడ్డా అయిన సికింద్రాబాద్ రైల్వే పరిధిలో దారుణం చోటుచేసుకుంది.. లోకల్ ట్రైన్ లో ఏకంగా యువతి పైన అత్యాచారం చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు ..లేడీస్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లోకి జొరబడి యుతిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. కంపార్ట్మెంట్లో ఒకటే యువతి ఉండడంతో వెంటనే నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకిపోయింది.. నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు చూసి వెంటనే చికిత్స నిమిత్తం…
సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి దారుణం చోటుచేసుకుంది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు.