రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేది.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలివుడ్ కు వెళ్లింది..ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులో కనిపించడం లేదు అని చెప్పుకోవచ్చు.. అందుకు కారణం ప్రముఖ బాల