టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (RRC SECR), వివిధ విభాగాలలో 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీ