తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలవ్వకముందే ఏసీ కొనుగోలు చేయడం తెలివైన పని. మార్చి నెలాఖరు నుండి ఏసీలకు డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఏసీ కొనుగోలు చేయడం వల్ల మీరు వేల రూపాయలను ఆదా చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. 1. భారీ తగ్గింపులు , ఆఫర్లు సీజన్ ప్రారంభం కాకముందే కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి లేదా కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి పరిచయం…