వేశ్యలు అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు. కారణం లేకుండా ఏం జరగదు అని అంటారు. అలా బ్రతకాలి అని ఎవరికి ఉండదు. కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. కానీ వాళ్లు మనుషులేనని, వేశ్యలకు కష్టాలుంటాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే ‘అనోరా’. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకీ మాడిసన్ ప్రధాన పాత్రలో న�