ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఎప్పటికప్పుడు తన ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోన్న ఎస్బీఐ.. ఇప్పుడు వారి కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చింది.. 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఎన్నో సమస్యలక