స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. కొన్ని కారణాల వల్ల స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని జనవరి 10 వరకు పొడిగించారు. Also Read:Tamil Nadu: తమిళనాట “ఎల్టీటీఈ” ప్రభాకరన్ ఫోటో వివాదం.. ఇరకాటంలో కాంగ్రెస్.. ఇటీవల SBI మొత్తం 996…
బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. SBI మొత్తం 996 పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 2న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారికి సంబంధిత రంగంలో పని అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి…