Actor Satish Shah's Response To Racist Comment At UK's Heathrow Airport: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా.. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్నా.. ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నా బ్రిటన్ కు బుద్ధి రావడం లేదు. అక్కడ కొంతమంది ప్రజలు ఇంకా జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించిందనే సోయి కూడా లే