సోషల్ మీడియాలో ఆటో డ్రైవర్… ఇంటర్ నిబ్బి పైన ఉన్నన్ని ఫన్నీ మీమ్స్ ఇంకో టాపిక్ పైన ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ ని, ప్రేమ కవితలని ఆటో పైన వేసుకోని, ఫుల్ సౌండ్ పెట్టుకోని క్రేజీగా తిరుగుతూ ఉంటారు కొందరు ఆటో డ్రైవర్స్. స్టైల్, స్వాగ్ ని మైంటైన్ చెయ్యడంలో వీళ్లు ముందుంటారు. ఇలాంటి ఒక డిఫరెంట్ �