కోలీవుడ్ స్టార్ ఆర్య నటించిన తమిళ చిత్రం “సర్పట్ట పరంబరై” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఆయన అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ నేడు విడుదల కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సర్పట్టా, ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య అహంకారంతో నిరంతరం జరిగే పోరాటాన్ని ట్రైలర్ లో చూపించారు. 70ల నేపథ్యంలో బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్ ఈ…