రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రైతు కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో రూ. 10 లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది. Read Also:School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్‌లోని మలియార్ జాట్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతు కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ₹10 లక్షల నగదును కోల్పోయింది. బన్వారీ…