ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తుంది అనే మాట వైరల్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో ఏదీ అఫీషియల్ కాదు కానీ ఆగస్టు 15నే పుష్ప…