Manchu Mohan Babu and sarath Kumar added to Kannappa Star Cast: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ రావడం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి జాతీయ…
ప్రపంచంలోనే అరుదైన అన్నవాహిక ఆంత్రమూలం (ఈసోఫాగోడ్యుయోడెనాల్) స్టెంట్ ద్వారా జీర్ణాశయ లోపం సరిదిద్ది ప్రాణాలు కాపాడిన మెడికవర్ వైద్యులు ప్రపంచంలోనే అరుదైన ఈసోఫాగోడ్యుయోడెనాల్ స్టెంటింగ్ (బేరియాట్రిక్ సెట్టింగ్‌కు వెలుపల) కేస్ ఇది. అత్యంత అరుదైన వైద్య స్థితితో ఇబ్బంది పడుతున్న యెమన్‌కు చెందిన ఓ 35 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను మెడికవర్ వైద్యులు కాపాడారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఓ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని కడుపులో కుడి వైపు నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి.…
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ త్వరలో సెకండ్ సీజన్ కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. గతేడాది…
ఇప్పుడప్పుడే ఈ కరోనా మహమ్మారి పోయేలా కనిపించడం లేదు. చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కుదేలు చేసిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్స్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి…
ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా…