సినీ నటుడు రాజా రవీంద్ర పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సినీ ప్రేక్షకుల మన్ననలను పొందాడు.. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘సారంగదరియా’..సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను…
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు అయిన సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయంలో అయిన ఎంతో స్మార్ట్ గా ఉంటుంది ఇప్పుడు తాజాగా తన డాన్స్ తో అదరగొడుతోంది.ప్రేక్షకులలో అలాగే సోషల్ మీడియా లో సితార మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్…