Home
Sarah Taylor
Sarah Taylor News
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. మాజీ ఇంగ్లండ్ మహిళా వికెట్కీపర్ సారా టేలర్ను ఇంగ్లండ్ పురుషుల సీనియర్ టెస్ట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్కు ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంగ్లండ్ సీనియర్ పురుషుల టెస్ట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ను నియమించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ… -
ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!
ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్కి… -
పురుషుల క్రికెట్ జట్టు కోచ్గా సారా టేలర్
క్రికెట్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అవుతుంది. టెస్టు క్రికెట్ నుంచి మొదలు పరిమిత ఓవర్లు, టీ20 దాకా అన్ని అద్భుతాలే మరీ.. ఇలా అద్భుతాలు చేస్తుంది కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్కు అంత మంది అభిమానులు ఉన్నారు. మరీ.. తాజాగా క్రికెట్ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్ జట్టుకు ఓ మహిళా కోచ్గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్కు చెందిన మాజీ క్రికెటర్ సారా టేలర్.. పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్గా ఎంపికై రికార్డు సృష్టించారు. టీ10…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!