మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే ఉంది అన్పిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే… మాల్దీవుల్లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అందమైన సముద్రపు రిసార్ట్‌లో టూ పీస్ బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకు�