Introducing Sara As Gayathri The Heart Of Saindhav: విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అ�