ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమాకి కూడా సాలిడ్ ప్రమోషన్స్ చేస్తూ బజ్ ని జనరేట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ బాగా చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత టాక్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలకి మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలకి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయినట్లు ఉన్నారు సప్త సాగరాలు దాటు సైడ్ బె టీమ్. మోస్ట్ టాలెంటెడ్ యంగ్ కన్నడ హీరో…