హైదరాబాద్ : సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు ను చేధించారు పోలీసులు. ఈ రేప్ కేసులో యువతి ఆడిన నాటకాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. తనను ముగ్గురు ఆటో డ్రైవర్ లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని నిన్న సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేయగా… ప్రత్యేక దర్యాప్తు టీమ్ లు ఏర్పాటు చేసి.. దర్యాప్తు నిర్వహించారు. యువతి చెప్పిన సమయానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. అయితే..సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా…