Home
Sankranti Telugu Movies
Sankranti Telugu Movies News
-
Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండగ వైబ్ను సెట్ చేసిన భీమ్స్.. 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సంక్రాంతికి… -
Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్షిప్ మాది: హీరో రవితేజ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. గతంలో ఈ స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. నిజానికి రవితేజ, సునీల్ మధ్య స్నేహం సినిమాలకు పరిమితం అయినది కాదు.. ఈ రోజు నిర్వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్లో మాస్ మహారాజా రవితేజ సునీల్తో తన స్నేహం గురించి… -
Bheems Ceciroleo: నాన్న.. నన్ను నువ్వు దేనికి పనికి రావు అన్నావు కదా.. ఇప్పుడు చూడు ఎక్కడనున్నానో..!
Bheems Ceciroleo: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్పై సుధా… -
Mana Shankara Vara Prasad Garu: ‘పసివాడి ప్రాణం’ సెంటిమెంట్ రిపీట్.. అక్కడ నటించింది అబ్బాయి కాదా.. అమ్మాయా..?
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమాకు వస్తున్న ఆదరణతో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్! సినిమా ప్రీమియర్స్ రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోన్న ఈ సినిమా… -
Nari Nari Naduma Murari : ఎక్స్- ప్రెజెంట్ మధ్య మురారి
శర్వానంద్ తదుపరి చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. టీజర్ పరిశీలిస్తే కనుక ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో.. అతని జీవితంలోకి…
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!