Home
Sankranti 2027
Sankranti 2027 News
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ అంటేనే పూనకాలు. ఆ పండక్కి మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి అడుగుపెడుతున్నారంటే ఆ సందడే వేరు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న చిత్రం కాకా. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సినీ ప్రియులకు ఊపునిచ్చే అప్డేట్ తాజాగా మెగా బాస్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి సమరానికి సకల సన్నాహాలు చేసుకుంటోంది.… -
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా, ఆయన పారితోషికం లెక్కలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే రవితేజ.. తాజాగా వచ్చిన ఇరుముడి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారన్న వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా రూ. 50 కోట్ల డిమాండ్ తెరపైకి రావడంతో, ఆయన చేతిలో ఉన్న… -
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
KAAKA: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘కాక’ రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ‘కాక’ మూవీ జనవరి 13,… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
KAAKA: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో కాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘కాకా’ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్లో… -
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూస్. 2027 సంక్రాంతి బరిలో రవితేజ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన #SVC64 ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి రావడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు సినిమా ఆగిపోయిందా? లేక కేవలం పాజ్ బటన్ మాత్రమే పడిందా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో… -
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
Anil Ravipudi: టాలీవుడ్లో హిట్టు మిషన్ గా పేరు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ కొట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో అనిల్ ఒక భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5 / #NKRAR2) ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనిల్ రావిపూడి మార్క్ క్రేజీ అప్డేట్స్తో సందడి మొదలవగా.. తాజాగా ఈ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?