విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే ముందుగా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించి మాజీ పోలీసు అధికారి అయిన…