Home
Sankranthiki Vasthunam News
Sankranthiki Vasthunam News News
-
Sankranthiki Vasthunam: 11 రోజుల్లో 246 కోట్లు.. క్లాస్ సినిమాతో మాస్ సంభవం
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనపడటం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 11 రోజులకు గాను 246… -
Sankranthiki Vasthunam: 200 కోట్లు.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది.. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.. మూవీ యూనిట్ రేపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ఆల్ టైం… -
Sankranthiki Vasthunam: ఆరు రోజుల్లో 100 కోట్ల షేర్
సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పించగా ఈ సినిమాని ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఐదు రోజులకు గాను 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా ఇప్పుడు తాజాగా సినిమా యూనిట్ మరో ఆసక్తికరమైన ప్రకటన… -
Sankranthiki Vasthunam: హైదరాబాద్ షోస్ అన్నీ హౌస్ ఫుల్!
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యూజ్ బజ్…
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!