బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హిందీ ఛత్రపతి సినిమా మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇదే రోజున ఛత్రపతికి పోటీగా IB 71 అనే సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీరో విధ్యుత్ జమ్వాల్ నటిస్తూ నిర్మించిన ఈ మూవీపై ‘ఏ’ సెంటర్స్ లో మంచి అంచనాలు ఉండడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ తెస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన పీరియాడిక్ డ్రామా కావడంతో IB 71పై అంచనాలు…
భారతీయులకి తెలియని ‘ఇండో-పాక్’ మధ్య జరిగిన ఒక యుద్ధ కథతో ఘాజీ సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఇండియాస్ ఫస్ట్ సబ్-మెరైన్ సినిమాగా రిలీజ్ అయిన ఘాజీ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా చెయ్యగలడా అని ఘాజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిన సంకల్ప్ రెడ్డి మరోసారి తన…