India Batter Sanju Samson’s Cryptic Post After Australia ODIs Snub: వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన టీమిండియా బ్యాటర్ కమ్ కీపర్ సంజూ శాంసన్‌కు శాపంలా మారింది. ఆసియా కప్ 2023లో చోటు దక్కని సంజూకి ప్రపంచకప్ 2023 ముంగిట ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో కూడా అవకాశం దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం భారత జట్టును ప్రకటించగా.. శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసీస్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును…