Lalit Modi: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో గ్రౌండ్ లోనే చర్చించడం మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మైదానంలో గోయెంకా పంత్ తో మాట్లాడటం చూస్తుంటే, ఆయన అసహనంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో…