అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ నేపథ్యంలో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారడు శ్రీ తేజ్ ప్రస్తుతం…
అల్లు అర్జున్ టీమ్ పై పోలీసు కేసు నమోదు అయింది. సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించింది అంటూ అల్లు అర్జున్ టీం పై కూడా…