Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు…
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ చివరి దశకు చేరుకుంది… శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌చేశారు మస్క్.. అయితే, మస్క్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. ఆ వీడియోలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోకి ఓ సింక్‌ను మోసుకెళ్తున్నారు.. ఇది ఆయన సెంటిమెంట్…
Most millionaires in these cities: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సంపన్నులు ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న టాప్ -10 నగరాల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ పార్ట్‌నర్స్ గ్రూప్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం న్యూయార్క్, టోక్యో, శాన్ ప్రాన్సిస్కో బే ఏరియాల్లో అత్యధిక మంది మిలియనీర్లు నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
పురాతన సమాజాల్లో ప్రజలు ఎలా జీవించాలి? ఎలాంటి పనులు చేసుకోవాలి? ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? అనే విషయాలపై నాయకులు నియమాల్ని రూపొందించి చట్టాలు రాశారు. ప్రతీ దేశం తమ శాంతి భద్రతల్ని కాపాడుకోవడానికి, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం.. పాత చట్టాల్ని సవరించుకోవడంతో పాటు కొత్త చట్టాల్ని ప్రవేశపెడుతుంటుంది. ఆ చట్టాలకి అనుగుణంగా దేశ పౌరులు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొన్ని దేశాలు మాత్రం వింతవైనవి, విచిత్రమైనవి చట్టాల్ని తీసుకొచ్చాయి. వాటిని గురించి తెలిస్తే.. అసలెందుకు…
సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలోని మెసెతులె అనే చేప 90 ఏళ్ల నుంచి అక్వేరియంలో జీవించి ఉన్నది. లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప 4 అడుగుల పొడవు, 40 పౌండ్ల…
కొన్ని ఇల్లు భలే కలిసి వస్తుంటాయి. కొన్ని ఇల్లు మాత్రం అస్సలు ఎవరికీ కలిసిరావు. ఇంటిని ఇష్టపడి కట్టుకున్నా, కొనుక్కున్నా ఆ ఇంట్లో నివశించే వారికి ఎప్పుడూ తెలియని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అప్పులు, జబ్బులతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నది. సుమారు 122 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్లు, లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. కానీ,…