గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే…