Samsung Fab Grab Fest Sale 2024 Date and Discounts Details: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ క్రేజీ సేల్‌కు సిద్ధమైంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ‘శాంసంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు, గెలాక్సీ బుక్‌లు, ట్యాబ్‌లు, యాక్సెసరీలు, టీవీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 53 శాతం వరకు రాయితీ పొందొచ్చని వెల్లడించింది. సెప్టెంబర్ 26…