Samsung Galaxy Unpacked event 2025: టెక్ ప్రియులు, శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పటికే ఈ ఈవెంట్‌లో ప్రిమియం AI టాబ్లెట్లు, గెలాక్సీ S25 సిరీస్ లో కొత్త మొబైల్ లాంచ్ అవుతాయని టీజ్ చేసింది. దీంతో గెలాక్సీ Tab S11 సిరీస్, గెలాక్సీ S25 FE ఈవెంట్ ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి.…
సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో సామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్‌వేర్, AI-ఆధారిత ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు. Samsung Galaxy Z Fold 7, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు,…
శామ్సంగ్ తన కొత్త ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip 7 ను ఈరోజు అంటే బుధవారం Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్‌లో పరిచయం చేసింది. క్లామ్‌షెల్ స్టైల్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లో, కంపెనీ Exynos 2500 ప్రాసెసర్‌తో పాటు తాజా Galaxy AI ఫీచర్లను చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16లో పనిచేస్తుంది. Samsung Galaxy Z Flip 7 యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.…