Samsung Galaxy S24 5G: ప్రస్తుతం ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అత్యుత్తమ ఎంపిక కానుంది. దీని కారణం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఈ ఫోన్ పై భారీగా తగ్గింపులు అందుబాటులోకి రావడమే. ముఖ్యంగా ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్‌ను మార్కెట్ ధర కంటే సుమారు రూ.37,099 తక్కువ ధరకు పొందొచ్చు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర…