ICMR Report: భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే., దేశంలో మధుమేహ రోగులు ఎందుకు వేగంగా పెరుగుతున్నారు..? అందుకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ బయటకు ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మన ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) ఇటీవల ఒక పరిశోధనను నిర్వహించాయి. ఇందులో దేశంలో మధుమేహాన్ని…
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో అంటేనే ఎప్పుడూ ప్యాసింజర్స్‌తో ఫుల్ రష్‌గా ఉంటుంది. సీట్ల కోసం కొట్టుకున్న వీడియోలు కూడా అనేకం చూశాం. ఇక రీల్స్ కోసం.. మెట్రోలో అమ్మాయిలు రకరకాలైన విన్యాసాల వీడియోలు కూడా చూశాం.
Samosa: మహారాష్ట్రలోని ముంబైలో ఒక వైద్యుడిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన సమోసాలు కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. 25 ప్లేట్ల సమోసాల వ్యవహారంలో రూ.1.40 లక్షలు మోసపోయాడు.
Swiggy: ఏ సీజన్ అయితే ఏంటి.. మాకు కావాల్సిందే బిర్యానీయే అన్నట్టుగా ఉంది హైదరాబాదీలో పరిస్థితి.. ఈ రంజాన్ సీజన్‌లో నూ కొత్త రికార్డు సృష్టించింది.. రంజాన్ సీజన్.. స్పెషల్ వంటకమైన హలీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే, ఈ సీజన్‌లో మాత్రం బిర్యానీ ఎక్కువ ఆర్డర్లను సొంతం చేసుకుంది.. ఈ రంజాన్ సీజన్‌లో స్విగ్గీలో హలీమ్ కోసం 4 లక్షల ఆర్డర్లు రాగా.. బిర్యానీకి మాత్రం 1 మిలియన్‌కు పైగా వచ్చాయి.. Swiggy తన రంజాన్…
సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత…