ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కేరళకు ప్రత్యేకమైన పండుగ ఓనం. మనకు సంక్రాంతి ఎలాగో వాళ్లకదీ సంప్రదాయ పండుగ. అందుకే ఈ ఫెస్టివల్‌పై ఎంటర్టైన్ మెంట్ రంగం కూడా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్‌లానే ఈ ఏడాది కూడా కొన్ని మాలీవుడ్ చిత్రాలు ఓనమ్ పండుగను టార్గెట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించుకునేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఫస్ట్ వరుసలో ఉంది లోక. మిన్నల్ మురళి ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో సిద్దమైన ఈ ఫస్ట్ సూపర్…