సమంత ఈ మధ్య చాలా సెలవులు తీసుకుంటోంది. వెకేషన్స్ లో ఎక్కువగా గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొన్ని క్రితం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో స్కీయింగ్ నేర్చుకుంటూ కనిపించింది. ఇప్పుడు సామ్ మరొక ప్రసిద్ధ టూరింగ్ డెస్టినేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా తన ఆలోచనలను, కొత్త కొత్త ఫోటోలను, అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన…