Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.