Tripti Dimri Dating Sam Merchant: బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ యానిమల్ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమా ద్వారా తృప్తి రాత్రికి రాత్రే సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ యానిమల్ సినిమా విడుదలైనప్పటి నుంచి, అభిమానులు అప్పటి దాకా రష్మిక మందన్నకి ఉన్న నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పీకేసి ఈమెకు ఇచ్చారు. అయితే తృప్తి గతంలో అనుష్క శర్మ సోదరుడు కర్నేష్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది, ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు కూడా…