Home
Sajid Nadiadwala
Sajid Nadiadwala News
-
Bollywood : ఖాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్
కోలీవుడ్‌లో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు ఎవరంటే.. లోకేశ్, కార్తీక్ సుబ్బరాజ్, అట్లీ, నెల్సన్, వెట్రిమారన్ అంటూ చెప్పుకుంటున్నాం కానీ వీరందరి కన్నా ముందే ఓ మూసలో కొట్టుకుపోతున్న తమిళ సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు మురుగుదాస్. బాక్సాఫీస్ కలెక్షన్ అంటే ఇవి అని గజినితో టేస్ట్ చూపించాడు. ఇక్కడే కాదు గజినీ రీమేక్‌తో బాలీవుడ్‌కు కూడా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించాడు. అటు కోలీవుడ్ ఇటు నార్త్ బెల్ట్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ స్టార్… -
Bawaal: పోలెండ్ లో వరుణ్ తో కలిసి జాన్వీ హంగామా!
ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్‌ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ… -
Bawaal: జాన్వీ కపూర్ తో వరుణ్ ధావన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్!
గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని,… -
హోలీకి వస్తానంటున్న ‘బచ్చన్ పాండే’!
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా… -
కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…?
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ తో జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ‘సత్యనారాయణ్ కీ కథ’ అనే పేరు పెట్టారు. ‘ఈ సినిమాలో ఉన్నవారంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్శన్స్ అని, తాను మాత్రమే అవార్డు అందుకోని వాడిన’ని కార్తీక్ ఆర్యన్ చెబుతున్నాడు. ఈ ప్రేమగాథ తన మనసుకు ఎంతో…
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!