స్టార్ కపుల్స్లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామ�