ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని…