బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి ఓ దొంగ వెళ్లి దాడి చేయడం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ సాధారణ వ్యక్తి కాదు.. నవాబు కొడుకు. బాలీవుడ్ లో పేరుమోసిన యాక్టర్. వేల కోట్ల ఆస్తికి అధిపతి. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది. పైగా అతనుండేది హై సెక్యూరిటీ ఉండే బాంద్రాలో. అందులో సైఫ్ బెడ్ రూం…