మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప…ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది .ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప”గా కనిపించనున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు..ఈ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి �