Home
Sai Sudharsan
Sai Sudharsan News
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
India A vs New Zealand A: భారత్ ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. గెలుపు ముంగిట నిలిచిన భారత జట్టు ఒక్క వికెట్ తీయలేక విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరి రోజు వెలుతురు లేకపోవడంతో పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడలేదు. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 65 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… -
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
Devdutt Padikkal: లింకన్ వేదికగా భారత్ ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, కేవలం ఒక్క పరుగు తేడాతో (199 పరుగుల వద్ద) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అతను ఔటైన తీరు మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద కాట్ బిహైండ్ నిర్ణయంపై పడిక్కల్ ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనితో ఇప్పుడు అసలు… -
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
NZ A vs IND A: ఇండియా ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్లో మూడో రోజు పడిక్కల్ ఆడిన ఇన్నింగ్సే హైలెట్ గా నిలిచింది. పడిక్కల్ సెంచరీతో పాటు సాయి సుదర్శన్తో కలిసి మూడో వికెట్కు నెలకొల్పిన 200+ భాగస్వామ్యం ఇండియా ‘A’ జట్టుకు ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, జట్టుపై ఉన్న ఓటమి… -
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్కు శుభవార్త.. సాయి సుదర్శన్కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
భారత్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్లో గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసింది. కుడి కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్న సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో టీమిండియాతో… -
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
Sai Sudharsan Not To Travel Sri Lanka: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు మంగళవారం కొలంబో చేరుకుంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ప్లేయర్స్, సహాయక సిబ్బందితో పాటు నలుగురు నెట్ బౌలర్లు కూడా జట్టుతో కలిసి శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అయితే కొలంబో చేరుకున్న భారత జట్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కనిపించకపోవడం… -
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ఇండియా ‘ఎ’ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ మధ్య శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు, సాయి సుదర్శన్ మరియు కెప్టెన్ ధ్రువ్ జురెల్ ల అద్భుత శతకాల సాయంతో తన మొదటి ఇన్నింగ్స్ను 111.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 452 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొదటి రోజు ఓపెనర్ సాయి… -
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 25 నుంచి ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. సాయి సుదర్శన్ 175 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి గుణశేఖర… -
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir on Sai Sudharsan and Rishabh Pant: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు పలు కీలక అంశాలపై స్పందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానం, వికెట్కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాత్ర, అలాగే జట్టులో స్పిన్నర్ల ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఈ… -
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు 2028 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఎలా ఉండబోతుందనే దానిపై కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు రాబోయే వరల్డ్ కప్ టీంలో… -
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
IPL 2026 Final: టాటా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు (మే 31) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా, ఈ మ్యాచ్కు ముందు ఒక ఆసక్తికరమైన రికార్డు ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అదే సమయంలో గుజరాత్ క్యాంప్లో ఆందోళన…
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!